Cine Cynic Header Image

గమ్యం: హత్తెరి ఎంత హుషారె

చిత్రం: గమ్యం (2008)
రాసినది: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
కూర్చినది: అనిల్ ఆర్, మూర్తి ఈ ఎశ్
పాడినది: దీపు, గాయత్రి

హత్తెరి ఎంత హుషారె చింతామణి ఎల్లలుమీరె చిందాపని
విందడిగారె అందాలని ముందుకురావె అందాలని

కొమ్మలొ గమ్మునెవుంటె కంటబడవే నిధులు కమ్మగా ఘుంఘుం అంటు కబురెడితె నీ సుధలు తిరిసెన పువ్వా దరిశనమివ్వా అనవా తుమ్మెదలు
పాపలా నిదరోతుంటే వింటదా ఈడసలు ఎపుగా ఎదుగుతువుంటె వంటిలొ మిసమిసలు ఎగబడతారె పొగబెడతారె తెగబడి తుంటరులు
స్వేచ్ఛగా ఎగురుతు వుంటె పసివన్నెల జెండా భక్తిగా వందనమనరా వూరువాడంతా
పచ్చిగా దొచుకుంటె సూదంటి చూపులిట్టా పైటిలా నిలబడుతుందా చెక్కు చెదరకుండా

పిందెలా వున్నదిగాని పండెరొ కళలన్ని ఎందరొ తెలియదుగాని పిండెరొ వలపన్ని చెంబల్ రాణి సొంపులలోని సంపదలెన్నెన్ని
నిందలొ నిజమొగాని ఎందుకా కధలన్ని మందిలొ దొరలేగాని దొంగలసలెవ్వరని గుండెలలొని గూడుపుఠాణి అడిగేదెవ్వరని
కుందనపు బొమ్మై ఆలి నట్టింట్లొవున్నా నిన్ను వదిలి పొలేరమ్మా
చేతిలొ అమృతముంటె చేదెలేవయ్యా సంతలొ అమ్మె అంబలి బాగుంటుందయ్యా

chitram: gamyam (2008)
rAsinadi: sirivennela sItArAma SAstri
kUrchinadi: anil Ar, mUrti I eS
pADinadi: dIpu, gAyatri

hatteri enta huShAre chintAmaNi ellalumIre chindApani
vindaDigAre andAlani mundukurAve andAlani

kommalo gammunevunTe kanTabaDavE nidhulu kammagA ghumghum anTu kabureDite nI sudhalu tirisena puvvA dariSanamivvA anavA tummedalu
pApalA nidarotunTe vinTadA IDasalu epugA edugutuvunTe vanTilo misamisalu egabaDatAre pogabeDatAre tegabaDi tunTarulu
svEcChagA egurutu vunTe pasivannela jenDA bhaktigA vandanamanarA vUruvADantA
pacchigA dochukunTe sUdanTi chUpuliTTA paiTilA nilabaDutundA chekku chedarakunDA

pindelA vunnadigAni panDero kaLalanni endaro teliyadugAni pinDero valapanni chembal rANi sompulalOni sampadalennenni
nindalo nijamogAni endukA kadhalanni mandilo doralEgAni dongalasalevvarani gunDelaloni gUDupuThANi aDigEdevvarani
kundanapu bommai Ali naTTinTlovunnA ninnu vadili polErammA
chEtilo amRtamunTe chEdelEvayyA santalo amme ambali bAgunTundayyA

Why were people dancing to these lyrics!

Amazon Ads:

[amazon-product align="left"]B000O79ILQ[/amazon-product]
[amazon-product align="left"]B000MCH25M[/amazon-product]

One Comment

  1. Praveen Bhamidipati says:

    పాపలా నిదరోతుంటే వింటదా ఈడసలు – from http://www.sirivennela-bhavalahari.org/?p=2450

Leave a Reply

Powered by WP Hashcash