Cine Cynic Header Image

ఒరే పిచ్చి సన్నాసి

The first thing that came to my mind on hearing about last week’s various train-torching incidents is the following song.

చిత్రం: బాపు-రమణ గారి మనవూరి పాండవులు
రాసినది: కొసరాజు
కూర్చినది: కె వి మహదెవన్
పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి
ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి
వున్నవూరు కన్నతల్లి ఒరే ఒరే మరవకురా
నమ్ముకున్న సొంతవూరు వెన్నులొన పొడవకురా

మొకమ్మీద కొపంతొ ముక్కు కోసుకుంటారా
ఏలుమీద కురుపుందని కాలు కోసుకుంటారా
ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా
ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా
ఒరే కుర్ర సన్నాసి
చూసుకో ఒక్కసారి నీకేసి

ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా
ఊరిలొన పెతిఒకరు నీ సుట్టం నేస్తంరా
ఆశపెట్టుకున్నోళ్ళను అన్నాయం సెయ్యకురా
అన్నాయం సేసినొడి ఆటలు కట్టించరా

మమత తెంచుకున్నవోడు మడిసికాడురా
మడిసైతే దేనికైనా జడిసిపొడురా
ఐదు వేళ్ళు కలిసుంటె చేతిదెబ్బ గట్టిదిరా
పిడికిలి బిగియించరా పిడుగులు కురిపించరా
రా రారా రారా
ఒరే పిచ్చి సన్నాసి

chitram: bApu-ramaNa gAri manavUri pAnDavulu
rAsinadi: kosarAju
kUrchinadi: ke vi mahadevan
pADinadi: es pi bAlasubrahmaNyam

orE picchi sannAsi orE piriki sannAsi
ilA chUDu ilA chUDu iTukEsi
vunnavUru kannatalli orE orE maravakurA
nammukunna sontavUru vennulona poDavakurA

mokammIda kopamto mukku kOsukunTArA
ElumIda kurupundani kAlu kOsukunTArA
AvESam nI telivini champutundirA
AlOchana nI balAnni penchutundirA
orE kurra sannAsi
chUsukO okkasAri nIkEsi

I nIru I gAli I nEla nIdirA
Urilona petiokaru nI suTTam nEstam rA
ASapeTTukunnOLLanu annAyam seyyakurA
annAyam sEsinoDi ATalu kaTTincharA

mamata tenchukunnavODu maDisikADurA
maDisaitE dEnikainA jaDisipoDurA
aidu vELLu kalisunTE chEtidebba gaTTidirA
piDikili bigiyincharA piDugulu kuripincharA
rA rArA rArA
orE picchi sannAsi

Leave a Reply

Powered by WP Hashcash