Cine Cynic Header Image

కోలో కోలమ్మగళ్ళ

చిత్రం:  ఏ కోదండ రామిరెడ్డి గారి కొండవీటి దొంగ (1990)
రాసినది: వేటూరి సుందరరామ మూర్తి
కూర్చినది: ఇళయరాజ
పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

కోలో కోలమ్మగళ్ళ కొకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నాముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళిచ్చి మాటుకోమంటావా

కొండకోనల్ల చాటుగా ఎత్తుపల్లాలు తెలిసెలే
సంటికోణాల సూటిగా కొంటెబాణాలు విసిరెలే
సొకినావళ్ళు కోకలోగళ్ళు పడ్డనీవొళ్ళు వదలను
సూపుకెసొళ్ళు తిరిగెనావళ్ళు పట్టుకౌగిళ్ళు వదలకు
కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లొ
పడేశాక వల్లొనన్నె వొడేచాలు ప్రేమల్లొ
సందె ఓ షేపు చిందె ఓ వైపు అందెనీశొకులె
తన్నకుదిన్న

మెత్తగాతాకు చూపుకే మేలుకొన్నాయి సొగసులే
కొత్తగాతాకు గాయమే హాయి అన్నాయి వయసులే
కుర్రనాఈడు గుర్రమైతన్నె గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల పేరాతంలొ భరిస్తాను నీసత్తా
శ్రుతేమించు శ్రుంగారంలో రతేనీకు మేనత్త
ముద్దుఆవైపు రుద్దుఈవైపు హద్దులేలేవులే
తన్నకుదిన్న

chitram:  E kOdanDa rAmireDDi gAri konDavITi donga (1990)
rAsinadi: vETUri sundararAma mUrti
kUrchinadi: iLayarAja
pADinadi: es pi bAlasubrahmaNyam, es jAnaki

kOlO kOlammagaLLa kokE kAkettukeLLa kOrindi icchukOvA
chElO nIsOkulanni sOlOga pADukunTa nAmuddu pucchukOvA
lATugA andAlannI chATugA istAvA
ghATugA kougiLLicchi mATukOmanTAvA

konDakOnalla chATugA ettupallAlu teliselE
sanTikONAla sUTigA konTebANAlu visirelE
sokinAvaLLu kOkalOgaLLu paDDanIvoLLu vadalanu
sUpukesoLLu tirigenAvaLLu paTTukougiLLu vadalaku
kudESAka andAlanni kudElaina vELallo
paDESAka vallonanne voDEchAlu prEmallo
sande O shEpu chinde O vaipu andenISokule
tannakudinna

mettagAtAku chUpukE mElukonnAyi sogasulE
kottagAtAku gAyamE hAyi annAyi vayasulE
kurranAIDu gurramaitanne guTTugA gunDeladaragA
kaLLatO nIku kaLLemESAnu kammukO nannu kudurugA
bharOsAla pErAtamlo bharistAnu nIsattA
SrutEminchu SrungAramlO ratEnIku mEnatta
mudduAvaipu rudduIvaipu haddulElEvulE
tannakudinna

Leave a Reply

Powered by WP Hashcash