Cine Cynic Header Image

Posts from ‘July, 2009’

కోలో కోలమ్మగళ్ళ

చిత్రం:  ఏ కోదండ రామిరెడ్డి గారి కొండవీటి దొంగ (1990) రాసినది: వేటూరి సుందరరామ మూర్తి కూర్చినది: ఇళయరాజ పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కోలో కోలమ్మగళ్ళ కొకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంట నాముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళిచ్చి మాటుకోమంటావా కొండకోనల్ల చాటుగా ఎత్తుపల్లాలు తెలిసెలే సంటికోణాల సూటిగా కొంటెబాణాలు విసిరెలే సొకినావళ్ళు కోకలోగళ్ళు పడ్డనీవొళ్ళు వదలను సూపుకెసొళ్ళు తిరిగెనావళ్ళు పట్టుకౌగిళ్ళు వదలకు [...]

కారులో షికారుకెళ్ళే

చిత్రం:  ఆదుర్తి సుబ్బారావు గారి తొడి కోడళ్ళు (1957) రాసినది: శ్రీరంగం శ్రీనివాసరావు కూర్చినది: మాస్టర్ వేణు పాడినది: ఘంటసాల కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే వారి బుగ్గల నిగ్గునీకు వచ్చిచేరెను తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా నిలిచివిను నీ బడాయిచాలు తెలుసుకో ఈ నిజానిజాలు చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపుకాలే కష్టజీవులు వడలువిరిచి గనులుసొలిచి [...]