Cine Cynic Header Image

తికమక మకతిక పరుగులు యెటుకేసి

2004 was one of Mani Sarma’s vintage years: along with Sri Anjaneyam he composed music for Arjun and Gudumba Shankar. The below song and నువ్విశిలేస్తే ఆంధ్రా సొడాబుడ్డి in Simhadri have the same beat.

If only Anjaneya was tempted to end the song with this blasphemy: ఆ రామగాధ నువు రాసుకున్నదేకాదా, అది నేడు నీకు తగుదారి చూపనందా, ఆ అడుగుల జాడలు చెరపొచ్చురా మనిషి.

చిత్రం: కృష్ణ వంశి గారి శ్రీ ఆంజనేయం (2004)
రాసినది: “సిరివెన్నెల” సీతారామ శాస్త్రి
కూర్చినది: మణిశర్మ
పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

తికమక మకతిక పరుగులు యెటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రే రామచందురుణ్ణి కోవెల్లొ ఖైదుచేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లొ కొలువుచేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషి

వెతికే మజిలి దొరికేదాకా
కష్టాలు నష్టాలు యెన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటులేని మది యెదురు తిరిగి అడిగేనా
బదులంటూలేని ప్రశ్నలేదు లొకానా
నీ శోకమె శ్లొకమై పలికించరా మనిషి

అడివేఐనా కడలేఐనా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయనా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామగాధ నువు రాసుకున్నదేకాదా
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషి

chitram: kRshNa vamSi gAri SrI AnjanEyam (2004)
rAsinadi: “sirivennela” sItArAma SAstri
kUrchinadi: maNiSarma
pADinadi: es pi bAlasubrahmaNyam

tikamaka makatika parugulu yeTukEsi
naDavarA naravarA naluguritO kalisi
SrE rAmachanduruNNi kOvello khaiduchEsi
rAkAsi rAvaNuNNi gunDello koluvuchEsi
talatikkala bhaktitO taitakkala maniShi

vetikE majili dorikEdAkA
kaShTAlu naShTAlu yennocchinA kShaNamaina ninnApunA
kaTTAli nIlOni anvEShaNa kannITipai vantena
beduranTulEni madi yeduru tirigi aDigEnA
badulanTUlEni praSnalEdu lokAnA
nI SOkame Slokamai palikincharA maniShi

aDivEainA kaDalEainA
dharmAnni naDipinchu pAdAlaki Sirasonchi dArIyanA
aTuvanTi pAdAla pAdukalaki paTTAbhiShEkamE kadA
A rAmagAdha nuvu rAsukunnadEkAdA
adi nEDu nIku tagudAri chUpanandA
A aDugula jADalu cherapoddurA maniShi

3 Comments

  1. Praveen Bhamidipati says:

    “ఆ రామగాధ నువు రాసుకున్నదేకాదా, అది నేడు నీకు తగుదారి చూపకుందా, ఆ అడుగుల జాడలు చెరపొచ్చురా మనిషి”
    is probably what you wanted to say. But before that nice thought there!

  2. Praveen Bhamidipati says:

    నరవర – నరవరా (dheergam)
    సిరసొంచి – శిరసొంచి (melika Sa)

  3. Praveen Bhamidipati says:

    నువ్విశిలేస్తే – నువ్విజిలేస్తే (telugulo vijil is how its written even though its whistle in english)

Leave a Reply

*