చిత్రం: కె విశ్వనాథ్ గారి స్వర్ణకమలం (1988)
రాసినది:
కూర్చినది:
పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
కంఠేనాలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుగ్ణ్యాం దర్శనేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై వున్నాడే
కొలువై వున్నాడే కోటి సూర్య ప్రకాశుడె
వలరాజు పగవాడె వనిత మొహనాంగుడే
పలు కొంఖమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచుల వంక కనరా
తలవంక నలవేలు కులవంక నెలవంక
వలచేత నొసటింక వైఖరి మీరంగ
మేలుగ రతనంబురాలు చెక్కిన
వుంగరాలు భుజగకేయురాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ
పులితోలుగట్టి వుమ్మొన వాలుగట్టి చెరగ
chitram: ke viSwanAth gAri swarNakamalam (1988)
rAsinadi:
kUrchinadi:
pADinadi: es pi bAlasubrahmaNyam, pi suSIla
kanThEnAlambayEt gItam
hastEna ardham pradarSayEt
chakShugNyAm darSanEt bhAvam
pAdAbhyAm tALam AcharEt
koluvai unnADE dEva dEvuDu
koluvai unnADE dEva dEvuDu
koluvai vunnADE
koluvai vunnADE kOTi sUrya prakASuDe
valarAju pagavADe vanita mohanAnguDE
palu konkhamagu chiluvala kankaNamulamara
naluvankala maNiruchula vanka kanarA
talavanka nalavElu kulavanka nelavanka
valachEta nosaTinka vaikhari mIranga
mEluga ratanamburAlu chekkina
vungarAlu bhujagakEyurAlu merayanga
pAlugAru mOmuna SrIlu poDama
pulitOlugaTTi vummona vAlugaTTi cheraga