Cine Cynic Header Image

నేను నీకై పుట్టినానని

Many of Jandhyala’s songs in his early movies gelled well with the situations – especially songs like pisinAri sangham jindAbAd. The other three songs in chanTabbAyi – uttarAna lEvandi dhruva nakShatram, nEnu prEma pUjAri and aTlAnTi iTlAnTi hIrOnikAnu nEnu – are all situational. I think they are easier to write. The one below is a mellow melody from Veturi and Charavarti. (Listen here)

It is not a great song and I blame Veturi. The second charaNam feels conspicuously cosmic. (I couldn’t catch all the words.) I like the song more because of the video (which is true for all Chiranjeevi songs). For a duet, this song is not romantic, at least not in the way they are in movies. It shows a couple at peace, a man and woman loving the company of each other more than anything else.

చిత్రం: జంధ్యాల గారి చంటబ్బాయి (1983)
రాసినది: వేటూరి సుందరరామ మూర్తి
కూర్చినది: చక్రవర్తి
పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందక మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయిపట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే ప్రేమ
ఊపిరి ప్రేమ

నిన్ను చూడక నిదరపోని రెండు నేత్రాలు
కలల హారతి నీకుపట్టే మౌన మంత్రాలు
నిన్ను తాకక నిలవలేని పంచ ప్రాణాలు
కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుప తరమా
ప్రేమే జీవన మధురిమ

ఏంట్రా చల్లగావుందంచెప్పి ఇక్కడ సెటిలైపొయావా? బడుద్ధాయి. వళ్ళుమటుకు బాగా పెంచేస్తున్నావురా. యేందింటున్నావ్? బండలు కొండలు తింటున్నావా? ఆ? లేకపోతే సూపరేసి తింటున్నావా? రాస్కెల్.
నాకు బాగానే వినిపిస్తుందండి. చెవుడు నాక్కాదు మా అన్నయ్యకి మేమిద్దరం కవల పిల్లలం.

స్త్రీఅనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై వుంటా
ఓం అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
నాదమై నిన్నాలపించే ప్రణవమై వుంటా
ప్రేమ మధుమ తెలియ తరమా
ప్రేమే జీవన మధురిమ

chitram: jandhyAla gAri chanTabbAyi (1983)
rAsinadi: vETUri sundararAma mUrti
kUrchinadi: chakravarti
pADinadi: es pi bAlasubrahmaNyam, pi suSIla

nEnu nIkai puTTinAnani
ninnu pondaka maTTikAnani
chemmagillE kanulatO
chEyipaTTE manasutO
chEsukunna bAsalO UsulE prEma
Upiri prEma

ninnu chUDaka nidarapOni renDu nEtrAlu
kalala hArati nIkupaTTE mouna mantrAlu
ninnu tAkaka nilavalEni pancha prANAlu
kougilintalA garbhaguDilO mUga dIpAlu
prEma mahima telupa taramA
prEmE jIvana madhurima

EnTrA challagAvundancheppi ikkaDa seTilaipoyAvA? baDuddhAyi. vaLLumaTuku bAgA penchEstunnAvurA. yEndinTunnAv? banDalu konDalu tinTunnAvA? A? lEkapOtE sUparEsi tinTunnAvA? rAskel.
nAku bAgAnE vinipistundanDi. chevuDu nAkkAdu mA annayyaki mEmiddaram kavala pillalam.

strIanE telugakSharamlA nIvu niluchunTE
rAvaDallE nIku velugulA pramidanai vunTA
Om anE vEdAkSharamlA nIvu eduraitE
nAdamai ninnAlapinchE praNavamai vunTA
prEma madhuma teliya taramA
prEmE jIvana madhurima

One Comment

  1. Trinath says:

    Sometimes these lyricists write some lines just because they find them deep. Even though the depth is out of context. This is true from the then Tikkana to the recent Trinath !

Leave a Reply

Powered by WP Hashcash