చిత్రం: ఆదుర్తి సుబ్బారావు గారి తొడి కోడళ్ళు (1957) రాసినది: శ్రీరంగం శ్రీనివాసరావు కూర్చినది: మాస్టర్ వేణు పాడినది: ఘంటసాల కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే వారి బుగ్గల నిగ్గునీకు వచ్చిచేరెను తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా నిలిచివిను నీ బడాయిచాలు తెలుసుకో ఈ నిజానిజాలు చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపుకాలే కష్టజీవులు వడలువిరిచి గనులుసొలిచి [...]
Posts under ‘Songs’
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లొకంలో
చిత్రం: ప్రతిఘటన రాసినది: వేటూరి సుందరరామ మూర్తి కూర్చినది: చక్రవర్తి పాడినది: ఎస్ జానకి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లొకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శొకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దొచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో మీ అక్కల రక్తంతో [...]
భజ గోవిందం పరమానందం
చిత్రం: ఎల్ వి ప్రసాద్ గారి అప్పు చెసి పప్పు కూడు రాసినది: పింగళి నాగేశ్వరరావు కూర్చినది: ఎస్ రాజెశ్వరరావు పాడినది: ఘంటసాల కప్పనుబట్టిన పామును గప్పునబట్టంగ గద్ద కనిపెట్టుండెన్ గొప్పలుగొట్టేవారల పప్పుడకదు సాములొద్ద భజ గోవిందా కాకులు పెట్టిన గూళ్ళను కోకిలములు గుడ్లు పెట్ట కొళ్ళై భువిలో మెకలనే తినసాగెను పాకారికి తిప్పలొచ్చె భజ గోవిందా నీలోపలి నాలోపలి లోలోపలి గుట్టు తెలియ లోకమె తెలియున్ పాలను నీరము కలిపిన పాలేయగు నీరుగాదు భజ గోవిందా chitram: [...]
ఒరే పిచ్చి సన్నాసి
The first thing that came to my mind on hearing about last week’s various train-torching incidents is the following song. చిత్రం: బాపు-రమణ గారి మనవూరి పాండవులు రాసినది: కొసరాజు కూర్చినది: కె వి మహదెవన్ పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి వున్నవూరు కన్నతల్లి ఒరే ఒరే మరవకురా నమ్ముకున్న సొంతవూరు వెన్నులొన పొడవకురా [...]
చక్రం: జగమంత కుటుంబం నాది
చిత్రం: కృష్ణ్ణ వంశి గారి చక్రం రాసినది: “సిరివెన్నెల” సీతారామ శాస్త్రి కూర్చినది: చక్రి పాడినది: శ్రీనివాస చక్రవర్తి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెలదారిలొ మంచు యెడారిలొ పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతోనేను అనుగమిస్తు నాతోనేనే రమిస్తు వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని మింటికి కంటిని నేనై [...]