చిత్రం: గమ్యం (2008) రాసినది: సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూర్చినది: అనిల్ ఆర్, మూర్తి ఈ ఎశ్ పాడినది: దీపు, గాయత్రి హత్తెరి ఎంత హుషారె చింతామణి ఎల్లలుమీరె చిందాపని విందడిగారె అందాలని ముందుకురావె అందాలని కొమ్మలొ గమ్మునెవుంటె కంటబడవే నిధులు కమ్మగా ఘుంఘుం అంటు కబురెడితె నీ సుధలు తిరిసెన పువ్వా దరిశనమివ్వా అనవా తుమ్మెదలు పాపలా నిదరోతుంటే వింటదా ఈడసలు ఎపుగా ఎదుగుతువుంటె వంటిలొ మిసమిసలు ఎగబడతారె పొగబెడతారె తెగబడి తుంటరులు స్వేచ్ఛగా ఎగురుతు వుంటె పసివన్నెల [...]