Cine Cynic Header Image

Posts under ‘Telugu’

కొలువై ఉన్నాడే దేవ దేవుడు

చిత్రం: కె విశ్వనాథ్ గారి స్వర్ణకమలం (1988) రాసినది: కూర్చినది: పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుగ్ణ్యాం దర్శనేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్ కొలువై ఉన్నాడే దేవ దేవుడు కొలువై ఉన్నాడే దేవ దేవుడు కొలువై వున్నాడే కొలువై వున్నాడే కోటి సూర్య ప్రకాశుడె వలరాజు పగవాడె వనిత మొహనాంగుడే పలు కొంఖమగు చిలువల కంకణములమర నలువంకల మణిరుచుల వంక కనరా తలవంక నలవేలు కులవంక [...]

తికమక మకతిక పరుగులు యెటుకేసి

2004 was one of Mani Sarma’s vintage years: along with Sri Anjaneyam he composed music for Arjun and Gudumba Shankar. The below song and నువ్విశిలేస్తే ఆంధ్రా సొడాబుడ్డి in Simhadri have the same beat. If only Anjaneya was tempted to end the song with this blasphemy: ఆ రామగాధ నువు రాసుకున్నదేకాదా, అది నేడు నీకు తగుదారి చూపనందా, ఆ [...]

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

చిత్రం: కృష్ణ వంశి గారి శ్రీ ఆంజనేయం (2004) రాసినది: “సిరివెన్నెల” సీతారామ శాస్త్రి కూర్చినది: మణిశర్మ పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం భజేహం ఏ యోగమనుకోను నీతోవియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం తపస్సనుకోలేదు నీతోటి స్నేహం మోక్షమనుకోలేను ఈ మహాశున్యం నేలపై [...]

పాడవోయి భారతీయుడా

చిత్రం: ఆదుర్తి సుబ్బారావు గారి వెలుగు నీడలు (1964) రాసినది: శ్రీరంగం శ్రీనివాసరావు కూర్చినది: పెండ్యాల నాగేశ్వరరావు పాడినది: ఘంటసాల, సుశీల పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతిక నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నీడే ఆనందం స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానె సరిపోదోయి సాధించినదానికి సంత్రుప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆకశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు అవినీతి బంధుప్రీతి చీకటి [...]

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

చిత్రం: పి పుల్లయ్య గారి కన్యాశుల్కం (1955) రాసినది: గురజాడ అప్పారావు కూర్చినది: ఘంటసాల పాడినది: ఘంటసాల పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా! మేలిమి బంగరు మెలతల్లారా కలవల కన్నుల కన్నెల్లారా తల్లులగన్న పిల్లల్లారా విన్నారమ్మా ఈ కథనూ? విన్నారమ్మా ఈ కథనూ? కొండలనడుమన కోనొకటుంది కోనకి నడుమ కొలనొకటుంది కొలనిగట్టున కోవెల లోపల వెలసెను బంగరు దుర్గమ్మ పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అన్నల తమ్ముల కనుగై దుర్గకు పూజకు పూవులు కొసేది పుత్తడిబొమ్మ పూర్ణమ్మ [...]