Cine Cynic Header Image

Posts under ‘Telugu’

ఒరే పిచ్చి సన్నాసి

The first thing that came to my mind on hearing about last week’s various train-torching incidents is the following song. చిత్రం: బాపు-రమణ గారి మనవూరి పాండవులు రాసినది: కొసరాజు కూర్చినది: కె వి మహదెవన్ పాడినది: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి వున్నవూరు కన్నతల్లి ఒరే ఒరే మరవకురా నమ్ముకున్న సొంతవూరు వెన్నులొన పొడవకురా [...]

Sick of the Specially-abled

I think Eenadu TV’s Black is a wonderful idea. Nothing like a sympathy wave to milk the cash cows and ride the critic bulls. It would work wonders even in the recession-ridden countries of the world. Can anyone tell me what is so special about a singing competition for blind people? Me me me me! [...]

చక్రం: జగమంత కుటుంబం నాది

చిత్రం: కృష్ణ్ణ వంశి గారి చక్రం రాసినది: “సిరివెన్నెల” సీతారామ శాస్త్రి కూర్చినది: చక్రి పాడినది: శ్రీనివాస చక్రవర్తి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెలదారిలొ మంచు యెడారిలొ పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతోనేను అనుగమిస్తు నాతోనేనే రమిస్తు వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని మింటికి కంటిని నేనై [...]

గమ్యం: హత్తెరి ఎంత హుషారె

చిత్రం: గమ్యం (2008) రాసినది: సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూర్చినది: అనిల్ ఆర్, మూర్తి ఈ ఎశ్ పాడినది: దీపు, గాయత్రి హత్తెరి ఎంత హుషారె చింతామణి ఎల్లలుమీరె చిందాపని విందడిగారె అందాలని ముందుకురావె అందాలని కొమ్మలొ గమ్మునెవుంటె కంటబడవే నిధులు కమ్మగా ఘుంఘుం అంటు కబురెడితె నీ సుధలు తిరిసెన పువ్వా దరిశనమివ్వా అనవా తుమ్మెదలు పాపలా నిదరోతుంటే వింటదా ఈడసలు ఎపుగా ఎదుగుతువుంటె వంటిలొ మిసమిసలు ఎగబడతారె పొగబెడతారె తెగబడి తుంటరులు స్వేచ్ఛగా ఎగురుతు వుంటె పసివన్నెల [...]

Movie Review: Flavors

Mr. are Mrs. Gopalkrishna come to USA for their son’s marriage with a white woman. They are strangers on a mission here, making a wholehearted attempt to welcome the new culture that their son has decided to marry. Mr. Gopalkrishna believes in his son and wants to hand over a parcel to his superintendent’s son [...]